సంక్రాంతికి బోసిపోయిన భాగ్యనగరం
Hyderabad: సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లిన జనాలు
సంక్రాంతికి బోసిపోయిన భాగ్యనగరం
Hyderabad: సంక్రాంతి సందర్భంగా భాగ్యనగరం నుంచి జనాలందరూ సొంతూళ్లకు వెళ్లడంతో నగరంలోని రోడ్లన్నీ బోసిపోయాయి. నిత్యం ట్రాఫిక్‌లోని హారన్లతో మోత మోగిపోయే రోడ్లన్నీ ఇప్పుడు ఖాళీగా దర్శనిమిస్తున్నాయి. ప్రధాన కూడళ్ల వద్ద కేవలం పదుల సంఖ్యలో వాహనాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు రద్దీగా ఉండే హైటెక్ సిటీ లాంటి ప్రధాన జంక్షన్‌లలో కూడా జన సంచారం కనిపించడంలేదు.