హెచ్‌సీయూ డిపో దగ్గర ఉద్రిక్తత..ఆర్టీసీ కండక్టర్‌ ఆత్మహత్యాయత్నం

Update: 2019-10-14 09:59 GMT

హైదరాబాద్‌లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌ హెచ్‌సీయూ ఆర్టీసీ డిపో దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిపో ముందు కండక్టర్ సందీప్ ఆత్మహత్యాయత్నం చేశాడు. కండక్టర్ సందీప్‌ బ్లేడ్‌తో చేతిని కోసుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. దాంతో కండక్టర్ సందీప్‌ను కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.  

Tags:    

Similar News