Rohin Reddy: తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అందిస్తాం
Rohin Reddy: కాంగ్రెస్‌తోనే ప్రజాపాలన ఉంటుంది
Rohin Reddy: తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అందిస్తాం
Rohin Reddy: తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అందిస్తామని కాంగ్రెస్ నాయకులు రోహిన్‌రెడ్డి అన్నారు. పరిపాలనలో ప్రతి ఒక్కరిని భాగం చేసుకుంటామన్నారు. కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలు ఉండవని ఆయన అన్నారు. కాంగ్రెస్‌తోనే ప్రజాపాలన ఉంటుందని అంటున్న కాంగ్రెస్ నాయకులు రోహిన్‌రెడ్డి.