యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ప్రమాదం.. ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు

Yadadri: డీసీఎంను ఢీకొన్న పల్సర్ బైక్

Update: 2022-12-19 05:30 GMT

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ప్రమాదం.. ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు

Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం పల్సర్ బైక్ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బైక్ వేగంగా డ్రైవ్ చేయడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. మృతుని నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

Tags:    

Similar News