బ్రేకింగ్ న్యూస్ : ఎస్‌ఆర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..రోడ్డు దాటుతున్న యువతిని..

Update: 2020-02-17 10:23 GMT
ఎస్‌ఆర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..రోడ్డు దాటుతున్న యువతిని..

హైదారబాద్‌ ఎస్ఆర్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్‌ చేస్తున్న యువతిని బైక్‌ ఢీకొంది. దీంతో పక్క నుంచి వస్తున్న కారు కింద అలేఖ్య పడింది. యువతిని కారు కొంచెం దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్ధానికులు వెంటనే యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News