శంషాబాద్‌లో కారు బీభత్సం.. ఎయిర్ బెలూన్స్‌ ఓపెన్ కావడంతో తప్పిన ప్రమాదం

Shamshabad: ఎయిర్‌పోర్ట్‌ నుంచి వస్తూ డివైడర్‌ను ఢీకొట్టిన కారు

Update: 2023-01-22 04:14 GMT

శంషాబాద్‌లో కారు బీభత్సం.. ఎయిర్ బెలూన్స్‌ ఓపెన్ కావడంతో తప్పిన ప్రమాదం

Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి వస్తూ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఎదురుగా వస్తున్న రోడ్డుపై పల్టీలు కొట్టింది. కారు నడిపే వ్యక్తికి గాయాలయ్యాయి. ఎయిర్ బెలూన్స్‌ ఓపెన్ కావడంతో ప్రాణనష్టం తప్పింది. గాయపడ్డ వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News