Road Accident: మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి

Road Accident:అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లిన లారీ, మేడ్చల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం

Update: 2022-09-12 03:45 GMT

Road Accident: మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి 

Road Accident: మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీని ఓవర్‌‌టేక్‌ చేసే ప్రయత్నంలో కిందపడి ఇద్దరు పురుషులు, ఓ మహిళ చనిపోయారు. మేడ్చల్‌ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News