జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Road Accident: ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టిన కారు
జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Road Accident: జోగులాంబ గద్వాల జిల్లా ధర్మారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రకాష్ కారులో తిరుపతి వెళ్తుండగా కారుతో ఆగిఉన్న డీసీఎంను ఢీ కొట్టారు. ఘటన స్థలంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దిరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని కర్నూల్ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.