Hyderabad: రోడ్డు ప్రమాదం.. కాలేజీ బస్సు ఢీకొని మహిళా కార్మికురాలు మృతి
Hyderabad: మృతురాలు GHMC కార్మికురాలు సునీతగా గుర్తింపు
Hyderabad: రోడ్డు ప్రమాదం.. కాలేజీ బస్సు ఢీకొని మహిళా కార్మికురాలు మృతి
Hyderabad: హైదరాబాద్ రామ్‌కోఠిలో రోడ్డుప్రమాదం సంభవించింది. కాలేజీ బస్సు ఢీకొని మహిళ కార్మికురాలు మృతి చెందింది. మృతురాలు GHMC కార్మికురాలు సునీతగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.