Hanamkonda: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Hanamkonda: మరో ముగ్గురికి తీవ్రగాయాలు, ఎంజీఎంలో చికిత్స

Update: 2023-12-22 04:00 GMT

Hanamkonda: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Hanamkonda: హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.. క్షతగాత్రులను హుటాహుటినా ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. ఏటూరునాగారం నుంచి వేములవాడ వెళ్తుండగా..ఎల్కతుర్తి మండలం శాంతినగర్‌ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Tags:    

Similar News