Hyderabad: హైదరాబాద్‌లో రోడ్డుప్రమాదం

Hyderabad: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లో కారు బోల్తా

Update: 2022-09-18 03:18 GMT

Hyderabad: హైదరాబాద్‌లో రోడ్డుప్రమాదం

Hyderabad: హైదరాబాద్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఓ కారు గాల్లో పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కారును అక్కడి నుంచి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News