Revanth Reddy: కోమటిరెడ్డితో కలిసి జూపల్లి నివాసానికి వెళ్లనున్న రేవంత్‌రెడ్డి

Revanth Reddy: జూపల్లి కృష్ణారావును పార్టీలోకి ఆహ్వానించనున్న రేవంత్‌రెడ్డి

Update: 2023-06-21 06:51 GMT

Revanth Reddy: కోమటిరెడ్డితో కలిసి జూపల్లి నివాసానికి వెళ్లనున్న రేవంత్‌రెడ్డి

Revanth Reddy: కాసేపట్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. భేటీ తర్వాత కోమటిరెడ్డితో కలిసి జూపల్లి నివాసానికి వెళ్లనున్నారు. జూపల్లి కృష్ణారావును ఇరువురు నేతలు. పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం పొంగులేటి నివాసానికి వెళ్లనున్నారు ముగ్గురు నేతలు. 

Tags:    

Similar News