Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: మంత్రుల శాఖల కేటాయింపుపై.. అధిష్టానంతో చర్చించనున్న సీఎం రేవంత్
Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. కాసేపట్లో హస్తినకు పయనం కానున్న సీఎం.. మంత్రుల శాఖల కేటాయింపుపై.. అధిష్టానంతో చర్చించనున్నారు. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుపై హైకమాండ్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరో ఆరుగురు మంత్రులను ఎవరిని నియమించాలనే దానిపై చర్చించనున్నారు.