Revanth Reddy: సీఈసీ స్వతంత్రంగా ఉందా..? కేంద్రం గుప్పిట్లో ఉందా..?
Revanth Reddy: సీఈసీ స్వతంత్రంగా ఉందా..? కేంద్రం గుప్పిట్లో ఉందా..?
టీఆర్ఎస్,బీఆర్ఎస్‌గా మార్చడం చట్ట విరుద్ధం
Revanth Reddy: బంగారు కూలీ కేసు విచారణలో ఉండగా టీఆర్ఎస్ పేరు మార్చడం సరికాదని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ సీఈసీ నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు. పేరు మార్పుపై కాంగ్రెస్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఈసీ స్వతంత్రంగా ఉందా? కేంద్రం గుప్పిట్లో ఉందా? అని రేవంత్ ప్రశ్నించారు.