Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Revanth Reddy: సుప్రీంకోర్టులోనూ రేవంత్‌రెడ్డికి దక్కని ఊరట
Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Revanth Reddy: ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో రేవంత్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఓటుకు నోటు కేసు ఏసీబీ చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం.. రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసింది. గతంలో హైకోర్టు కూడా రేవంత్ పిటిషన్లను కొట్టేసింది.