Revanth Reddy: గాంధీ విగ్రహానికి,లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి నివాళులర్పిచిన రేవంత్‌రెడ్డి
Revanth Reddy: దేశవ్యాప్తంగా జరుగుతున్న గాంధీజయంతి వేడుకలు
Revanth Reddy: గాంధీ విగ్రహానికి,లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి నివాళులర్పిచిన రేవంత్‌రెడ్డి
Revanth Reddy: దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని జరుపుకుంటున్నారు. గాంధీ 154వ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కూడా నివాళులు అర్పించారు.