Revanth Reddy: ప్రజలంతా ప్రమాణస్వీకారానికి రావాలి

Revanth Reddy: తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

Update: 2023-12-06 11:41 GMT

Revanth Reddy: ప్రజలంతా ప్రమాణస్వీకారానికి రావాలి

Revanth Reddy: తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎల్బీ స్టేడియంలో రేపు జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చిందని.. ప్రజలంతా ప్రమాణస్వీకారానికి రావాలని లేఖలో కోరారు రేవంత్ రెడ్డి.


 

Tags:    

Similar News