Tummala: కాంగ్రెస్‌లోకి రావాలని మాజీ మంత్రి తుమ్మలను ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి
Tummala: త్వరలోనే కాంగ్రెస్‌లోకి తుమ్మల నాగేశ్వర రావు
Tummala: కాంగ్రెస్‌లోకి రావాలని మాజీ మంత్రి తుమ్మలను ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి
Tummala: మాజీ మంత్రి తుమ్మలతో భేటీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సుదర్శన్ రెడ్డి, మల్లు రవితో పాటు తుమ్మల నాగేశ్వరరావును కలిసిన రేవంత్ రెడ్డి.. ఆయన్ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. గత కొద్దిరోజులుగా బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్న తుమ్మల.. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.