Revanth Reddy: మంత్రులు హరీష్‌, కేటీఆర్‌లపై రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Revanth Reddy: సీఎం కేసీఆర్‌ ఏమైనా బాహుబలినా..?

Update: 2023-10-06 10:01 GMT

Revanth Reddy: మంత్రులు హరీష్‌, కేటీఆర్‌లపై రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Revanth Reddy: తెలంగాణలో బిల్లారంగాలు తిరుగుతున్నారని మంత్రులు హరీష్‌రావును, కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మమల్ని మరుగుజ్జులు అంటారా సీఎం కేసీఆర్‌ ఎమైనా బాహుబలినా అంటూ కేటీఆర్‌పై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో అమలు చేస్తున్న పథకాలను తెలంగాణ అంతటా ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని బీఆర్‌ఎస్‌ నేతలకు రేవంత్‌ సవాల్ విసిరారు.

Tags:    

Similar News