Revanth Reddy: రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలని చూస్తున్నారు
Revanth Reddy: భగత్ సింగ్ పంథాలో మరో స్వాతంత్ర్య ఉద్యమానికి సిద్ధం కావాలి
Revanth Reddy: రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలని చూస్తున్నారు
Revanth Reddy: రాహుల్ గాంధీపై అనర్హతవేటు వెనుక రాజకీయ కుట్ర ఉందని కాంగ్రెస్ శ్రేణులు నినదించాయి. గాంధీ భవన్ ఆవరణలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశాన్ని దోచుకుంటున్న బ్రిటీష్ జనతాపార్టీ పట్ల అప్రమత్తం కావాలన్నారు. దేశాన్ని కాపాడుకోడానికి కాంగ్రెస్ పార్టీకోసం పనిచేయాలని సినీ నటుడు శివాజీ పిలుపునిచ్చారు. బీజేపీ నాయకుల బెదిరింపులకు రాహుల్ గాంధీ భయపడరని, భగత్ సింగ్ తరహాలో మరో స్వాతంత్ర్య ఉద్యమానికి సిద్ధం కావాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.