Fake Ice Cream: నకిలీ ఐస్ క్రీమ్ కంపెనీపై రాజేంద్రనగర్ ఎస్‌వోటి పోలీసులు దాడి
Fake Ice Cream: అపరిశుభ్ర వాతావరణంలో అనుమతులు లేకుండా ఐస్ క్రీమ్ తయారీ
Fake Ice Cream: నకిలీ ఐస్ క్రీమ్ కంపెనీపై రాజేంద్రనగర్ ఎస్‌వోటి పోలీసులు దాడి
Fake Ice Cream: నకిలీ ఐస్ క్రీమ్ కంపెనీపై దాడి చేసిన రాజేంద్రనగర్ ఎస్ వో టి జోన్ పోలీసులు దాడిచేశారు. మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్ లో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ ఐస్ క్రీమ్ తయారీ చేస్తున్నవారిని పోలీసులు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో అనుమతులు లేకుండా ఐస్ క్రీమ్ తయా రుచేస్తున్న నిర్వాహకులపై. మైలర్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.