KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ క్లస్టర్ కార్యకర్తల సమావేశం

KTR: హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Update: 2024-04-22 08:26 GMT

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ క్లస్టర్ కార్యకర్తల సమావేశం

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ క్లస్టర్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు త్వరలో జరగనున్న ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News