Raja Singh: కుక్కల దాడిలో బాలుడు చనిపోవడం బాధాకరం
Raja Singh: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమం
Raja Singh: కుక్కల దాడిలో బాలుడు చనిపోవడం బాధాకరం
Raja Singh: ఏదైనా ఘటన జరిగితే అధికారులు కొన్ని రోజులు హడావిడి చేసి మళ్లీ మర్చిపోతారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కుక్కల దాడిలో బాలుడు చనిపోవడానికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. కుక్కల బెడదపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మంత్రి కేటీఆర్, మేయర్ విజయలక్ష్మి ప్రజలకు చెప్పాల్సిన అవసరముందన్నారు.