Raghunandan Rao: పటాన్‌చెరులో రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం
Raghunandan Rao: మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్‌రావు
Raghunandan Rao: పటాన్‌చెరులో రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం
Raghunandan Rao: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్నింగ్ వాకర్స్‌తో కలిసి ఆయన మాటామంతి నిర్వహించి బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. తన ప్రచారానికి అపూర్వ స్పందన వస్తోందని...అన్ని వర్గాల వారు మోడీ నాయకత్వంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నారని తెలిపారు. నగదు లావాదేవీలను డిజిటల్ లావాదేవీలుగా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత ప్రధాని మోడీకే చెందుతోందని రఘునందన్‌రావు తెలిపారు.