Raghunandan Rao: ఉద్యోగాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది

Raghunandan Rao: అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారు

Update: 2023-10-30 09:11 GMT

Raghunandan Rao: ఉద్యోగాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది

Raghunandan Rao: అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లి, నగరం గ్రామాలలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉద్యోగాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ చేస్తున్న మోసాన్ని గుర్తించి, రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేయాలని రఘునందన్ రావు అభ్యర్థించారు.

Tags:    

Similar News