Hyderabad: డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ. 2.8 లక్షలు నగదు సీజ్

Hyderabad: ఓపియం డ్రగ్ 3.4 కేజీలు, 45 గ్రాముల పాపి స్ట్రాప్ పౌడర్ స్వాధీనం

Update: 2023-12-18 12:14 GMT

Hyderabad: డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ. 2.8 లక్షలు నగదు సీజ్

Hyderabad: హైదరాబాద్ లో జరిగే న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఇద్దరిని రాచకొండ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడున్నర కేజీల ఓపియం డ్రగ్ , 45 గ్రాముల పాపి స్ట్రాప్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. 2 లక్షల 80 వేల లక్షల నగదును సీజ్ చేసారు. ఈ అంతర్రాష్ట ముఠా బస్ ద్వారా రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు డ్రక్స్ సరఫరా చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. డ్రగ్స్ ను నిర్మూలించడానికి స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేస్తున్నమని అన్నారు.

Tags:    

Similar News