PV Sindhu: గవర్నర్ తమిళిసైని కలిసిన పీవీ సింధు

PV Sindhu: మెడల్ సాధించి దేశం గర్వపడేలా చేశారన్న తమిళిసై

Update: 2021-08-09 04:16 GMT

తెలంగాణ గవర్నర్ తమిళిసై ని కలసిన పీవీ సింధు (ఇమేజ్ ది హన్స్ ఇండియా)

PV Sindhu: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన స్టార్ షట్లర్ పీవీ సింధు తెలంగాణ గవర్నర్ తమిళిసైని రాజభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు మెడల్ సాధించి దేశం గర్వపడేలా చేశారని సింధును గవర్నర్ ప్రశంసించారు సింధు విజయం యువతకు స్ఫూర్తిదాయకమని గవర్నర్ కొనియాడారు.

Tags:    

Similar News