Puvvada Ajay Kumar: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దమ్ముంటే బీఆర్ఎస్‌కు రాజీనామా చేయాలి
Puvvada Ajay Kumar: పొంగులేటికి మంత్రి పువ్వాడ అజయ్ స్ట్రాంగ్ కౌంటర్
Puvvada Ajay Kumar: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దమ్ముంటే బీఆర్ఎస్‌కు రాజీనామా చేయాలి
Puvvada Ajay Kumar: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పువ్వాడ అజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్‌లో ఉన్నవారంతా కేసీఆర్ విధేయులేనని.. నా బ్రాండ్- నా గ్రూప్ అంటే కుదరదన్నారు పువ్వాడ అజయ్. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దమ్ముంటే బీఆర్ఎస్‌కు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.