Bhagwant Mann: సిద్దిపేటలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పర్యటన
Bhagwant Mann: తెలంగాణ నీటి పారుదల మోడల్‌గా ఉంది
Bhagwant Mann: సిద్దిపేటలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పర్యటన
Bhagwant Mann: తెలంగాణ నీటి పారుదలలో మోడల్‌గా ఉందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. తెలంగాణలో కాలువల ద్వారా పంటలు పండినట్లు పంజాబ్‌లోను అమలు చేస్తామని. పంజాబ్‌లో బావులు, బోర్లతోనే ఎక్కువ పంటలు పండుతాయని చెప్పారు. తెలంగాణతో పాటు పంజాబ్‌లో అన్ని రకాల వనరులున్నాయని తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ పంప్‌హౌస్‌ను భగవంత్ మాన్ పరిశీలించారు.