PM Modi: రేపు తెలంగాణకు ప్రధాని మోడీ.. సా.5 గం.లకు ఎల్బీస్టేడియంలో బీసీ గర్జనసభ
PM Modi: బీసీ గర్జనసభలో పాల్గొననున్న ప్రధాని మోడీ సభలో పాల్గొననున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్
PM Modi: రేపు తెలంగాణకు ప్రధాని మోడీ.. సా.5 గం.లకు ఎల్బీస్టేడియంలో బీసీ గర్జనసభ
PM Modi: ప్రధాని మోడీ రేపు తెలంగాణ టూర్‌కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎల్బీస్టేడియంలో బీసీ గర్జనసభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. బీసీ గర్జన సభలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీగర్జన సభలో జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ పాల్గొననున్నారు. ఈనెల 11న మరోసారి తెలంగాణకు రానున్న ప్రధాని.. ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సభలో మందకృష్ణమాదిగ పాల్గొననున్నారు.