Droupadi Murmu: శీతాకాల విడిది కోసం 18న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

Update: 2023-12-15 12:52 GMT

Droupadi Murmu: శీతాకాల విడిది కోసం 18న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ద్రౌపది ముర్ము 5 రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండనుంది. ఈనెల 18 నుంచి 25 వరకు ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

Tags:    

Similar News