Coal Shortage: బొగ్గు కొరతతో సంక్షోభంలో విద్యుత్ రంగం

Coal Shortage: ఆందోళన చెందుతున్న పలు రాష్ట్రాలు

Update: 2021-10-12 09:02 GMT

విద్యుత్ రంగం లో బొగ్గు ఘనుల కొరత (ఫైల్ ఇమేజ్)

Coal Shortage: బొగ్గు కొరతతో విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోతుందంటూ పలు రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. విద్యుత్‌ను ఆదా చేసేందుకు ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెబుతోంది.

Tags:    

Similar News