Revanth Reddy: హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిపై వెలసిన.. ఫోన్ పే డిజైన్‌లో పోస్టర్లు
Revanth Reddy: పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారిన పోస్టర్లు
Revanth Reddy: హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిపై వెలసిన.. ఫోన్ పే డిజైన్‌లో పోస్టర్లు
Revanth Reddy: హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిపై వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. రేటెంత రెడ్డి పేరుతో ఫోన్ పే డిజైన్ లో పోస్టర్లు వెలశాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అనే ఆరోపణల నేపథ్యంలో ఆన్ లైన్‌లో లావాదేవీలు అంటూ పోస్టర్లు వెలశాయి.ఇప్పటికే రేవంత్ రెడ్డి కాదు రేటెంత రెడ్డి అంటూ పలు పార్టీల ఆరోపణలు చేస్తన్నాయి. ఇఫ్పుడు అదే పేరుతో పోస్టర్లు రావడం పొలిటికల్ సర్కిల్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.