Gandhi Bhavan: సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్ అంటూ గాంధీభవన్ గోడలకి పోస్టర్లు
Gandhi Bhavan: పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్కి వ్యతిరేకంగా పోస్టర్లు
Gandhi Bhavan: సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్ అంటూ గాంధీభవన్ గోడలకి పోస్టర్లు
Gandhi Bhavan: హైదరాబాద్ గాంధీభవన్‌లో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్ అంటూ గాంధీభవన్ గోడలకి పోస్టర్లు అంటించారు. గోబ్యాక్ నిజామాబాద్ మధుయాష్కీ అంటూ పోస్టర్లు వెలవడంతో.. పేరాచూట్ నేతలకి టికెట్స్ ఇవ్వొదంటూ పోస్టర్లు వెలిశాయి.