Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత

Rakesh Master: గాంధీలో చికిత్స పొందుతూ మృతిచెందిన రాకేశ్ మాస్టర్

Update: 2023-06-18 12:51 GMT

Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత 

Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాకేశ్ మాస్టర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి వస్తూ అస్వస్థతకు గురికాగా గాంధీకి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ రాకేశ్ మాస్టర్ కన్నుమూశారు.   

Tags:    

Similar News