Ponnam Prabhakar: కుటుంబ సమేతంగా గోమాతకు పూజలు చేసిన పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కేటాయించిన ప్రభుత్వం
Ponnam Prabhakar: కుటుంబ సమేతంగా గోమాతకు పూజలు చేసిన పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పూజలు నిర్వహించారు. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యేకు ప్రభుత్వం క్యాంప్ కార్యాలయం కేటాయించింది. కుటుంబ సమేతంగా గోమాతకు పూజలు చేసి.. కార్యాలయంలో ఫైల్‌పై తొలిసంకతం చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ముచ్చటించారు. నియోజకవర్గ ప్రజలకు.. కార్యకర్తలకు ఏ అవసరమైనా..తాను అందుబాటులో ఉంటానంటూ.. హామీ ఇచ్చారు.