Ponnam Prabhakar: దేవుని పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది
Ponnam Prabhakar: ఎన్నికల కోసం హడావిడిగా విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు
Ponnam Prabhakar: దేవుని పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది
Ponnam Prabhakar: దేశంలో దేవుని పేరుతో రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. అయోధ్య రాముడు కొందరికే సొంతం అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో నలుగురు జగద్గుగురులు రామాలయం నిర్మాణం పూర్తి కాలేదని చెప్తే.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. హడావిడిగా అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల కోసం దేవుడిని అడ్డు పెట్టుకుని మార్కెటింగ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు పొన్నం ప్రభాకర్. హడావిడి ఎందుకని ప్రశ్నిస్తే.. హిందూ వ్యతిరేకమంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు.