Ponnam Prabhakar: ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చలేరు
Ponnam Prabhakar: బీఆర్ఎస్, బీజేపీ నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు
Ponnam Prabhakar: ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చలేరు
Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. మార్నింగ్ వాక్‌లో భాగంగా ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇవాళ సిద్దిపేటలో మార్నింగ్ వాక్ చేశారు పొన్నం.ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చలేరంటోన్న మంత్రి పొన్నం ప్రభాకర్.