Thummala Nageswara Rao: కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీస్ సోదాలు

Thummala Nageswara Rao: పోలీస్ సోదాలు జరుపుతున్న సమయంలో నివాసంలో లేని తుమ్మల

Update: 2023-11-08 08:48 GMT

Thummala Nageswara Rao: కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీస్ సోదాలు

Thummala Nageswara Rao: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. ఖమ్మంలోని రూరల్ మండలం శ్రీ సిటీలో నివాసం ఉంటున్న తుమ్మల నాగేశ్వరావు ఇంట్లో పోలీస్ సోదాలు నిర్వహించారు. తుమ్మల ఇంట్లో పోలీస్ సోదాలు నిర్వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.పోలీస్ సోదాలు జరుపుతున్న సమయంలో తుమ్మల ఇంట్లో లేనట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News