హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో మసాజ్‌ సెంటర్లపై పోలీసుల దాడులు

Hyderabad: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లో రెండు స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం

Update: 2023-08-29 02:44 GMT

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో మసాజ్‌ సెంటర్లపై పోలీసుల దాడులు

Hyderabad: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో మసాజ్‌ సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో రెండు స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. హెవెన్‌ ఫ్యామీలీ స్పా, ది వెల్వెట్‌ స్పా సెంటర్లపై పోలీసులు దాడుల చేశారు. 9 మంది యువతులను రెస్క్యూ చేసి.. పోలీసులు పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News