Hyderabad: వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. స్పా సెంటర్లపై పోలీసుల దాడి
Hyderabad: 5మంది అమ్మాయిలతో పాటు ఓ వ్యక్తి అరెస్ట్
Hyderabad: వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. స్పా సెంటర్లపై పోలీసుల దాడి
Hyderabad: హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్లపై పోలీసులు దాడి చేశారు. నానల్ నగర్ లో ఓ అపార్ట్మెంట్ లో నిర్వహిస్తున్న రెండు స్పా సెంటర్ల గుట్టును రట్టు చేశారు. క్రాస్ మసాజ్ చేస్తున్న 5 మంది అమ్మాయిలతో పాటు ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.