Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

Kaushik Reddy: బీఆర్ఎస్‌ కార్యకర్తల సమావేశంలో పోలీసులపై కామెంట్స్

Update: 2024-03-11 04:51 GMT

Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. బీఆర్ఎస్‌ కార్యకర్తల సమావేశంలో పోలీసులపై కామెంట్స్ చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. తమ ప్రభుత్వం రాగానే మిత్తితో సహా చెల్లిస్తామని పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారని.. వారి మనోభావాలు కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వ్యక్తి ఫిర్యాదుతో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది.

Tags:    

Similar News