Pocharam Srinivas Reddy: రాష్ట్రంలో ఉన్న నీటిని పక్కరాష్ట్రానికి వదిలి.. మహారాష్ట్ర నుంచి నీటిని తేవడం సరికాదు
Pocharam Srinivas Reddy: కాళేశ్వరంపై ఎలాంటి విచారణ అయినా చేసుకోండి
Pocharam Srinivas Reddy: రాష్ట్రంలో ఉన్న నీటిని పక్కరాష్ట్రానికి వదిలి.. మహారాష్ట్ర నుంచి నీటిని తేవడం సరికాదు
Pocharam Srinivas Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ ఆరోపణలు చేసేందుకే సమయం పెడుతుంది తప్ప.. పాలనపై ఫోకస్ చేయడం లేదన్నారు. కాళేశ్వరంపై ఎలాంటి విచారణ అయినా చేసుకోండని.. తప్పు చేస్తే శిక్ష అనుభవించకతప్పదన్నారు. తెలంగాణలో ధాన్యం కొరత ఏర్పడితే ప్రభుత్వానిదే బాధ్యతన్న పోచారం.. ప్రాజెక్టుల్లో నీరుంది.. రైతులకు వెంటనే నీరు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న నీటిని పక్కరాష్ట్రానికి వదిలి.. మహారాష్ట్ర నుంచి నీటిని తేవడం సరికాదన్నారు.