PM Modi: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోంది
PM Modi: సంగారెడ్డి నుంచి రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించాం
PM Modi: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోంది
PM Modi: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని మోడీ వెల్లడించారు. సంగారెడ్డి నుంచి 7వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని నమ్ముతామని తెలిపారు. బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలోనే మొదటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ కేంద్రమన్నారు. ఈ కేంద్రం ద్వారా హైదరాబాద్, తెలంగాణకు గుర్తింపు వస్తుందన్నారు మోడీ. సంగారెడ్డి నుంచి 9,021 కోట్ల అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించారు.