PM Modi: రేపు ఆదిలాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపనలు

Update: 2024-03-03 09:54 GMT

PM Modi: రేపు ఆదిలాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా టీబీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణలో కనీసం పది స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్లాన్ చేస్తోంది కమలం పార్టీ. ఇప్పటికే 9 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రేపు ఆదిలాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపనలు చేస్తారు. ఇక మరుసటి రోజు సంగారెడ్డిలో ప్రధాని మోడీ బహిరంగసభ ఉండనుంది. బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోడీ.

Tags:    

Similar News