Indian Air Force Academy: దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్

Indian Air Force Academy: ముఖ్య అతిథిగా హాజరైన ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి..

Update: 2021-12-18 04:06 GMT

Indian Air Force Academy: దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్

Indian Air Force Academy: దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరగుతోంది. ఈ కార్యక్రామానికి ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి హాజరయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న క్యాడెట్ల నుంచి తొలి గౌరవ వందనం స్వీకరించారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ చౌదరి. క్యాడెట్ల పరేడ్, విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి.

Tags:    

Similar News