Congress: తెలంగాణ కాంగ్రెస్‌పై పార్టీ హైకమాండ్‌ ఫోకస్‌

Congress: దిగ్విజయ్‌సింగ్‌ రంగంలోకి దిగడంతో.. సాయంత్రం సీనియర్‌ నేతల భేటీపై కొనసాగుతున్న సస్పెన్స్‌

Update: 2022-12-20 07:33 GMT

తెలంగాణ కాంగ్రెస్‌పై పార్టీ హైకమాండ్‌ ఫోకస్‌

Congress: తెలంగాణ కాంగ్రెస్‌పై పార్టీ హైకమాండ్‌ ఫోకస్‌ పెట్టింది. దిగ్విజయ్‌సింగ్‌కు టీకాంగ్రెస్‌ అడ్వైజర్‌ బాధ్యతలు అప్పగించారు. సంక్షోభాన్ని తెరదించేందుకు దిగ్విజయ్‌సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది ఏఐసీసీ. ఉమ్మడి ఏపీలో దిగ్విజయ్‌సింగ్‌ ఇన్‌ఛార్జ్‌గా పనిచే‎శారు. దిగ్విజయ్‌సింగ్‌ రంగంలోకి దిగడంతో సాయంత్రం సీనియర్‌ నేతల భేటీపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

Tags:    

Similar News