Narendra Modi: ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
Narendra Modi: బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రి భవనాల పూర్తిస్థాయి నిర్మాణానికి మోడీ శంకుస్థాపన
Narendra Modi: ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దృడ నిశ్చయంతో ఎయిమ్స్ అభివృద్ధి కి 1366 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ చిత్ర పటానికి రాష్ట్ర బీజేపీ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ భవనాల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ఎయిమ్స్ భవనాలకు శంకుస్థాపన చేయడంతో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేసుకొని రాబోయే సంవత్సరం ఏప్రిల్ లో 750 పడకలతో సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిగా సేవలు విస్తృతం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.