TDP: చంద్రబాబు నివాసంలో కొనసాగుతున్న టీటీడీపీ నేతల సమావేశం

TDP: ఎల్.రమణ రాజీనామా, పార్టీ కొత్త నాయకుడిపై ప్రధాన చర్చ * తెలంగాణలో పార్టీ పరిస్థితులపై నేతలతో చర్చిస్తున్న చంద్రబాబు

Update: 2021-07-10 11:45 GMT
చంద్రబాబు నివాసంలో టీటీడీపీ నేతల సమావేశం (ఫైల్ ఇమేజ్)

TDP: హైదరాబాద్ చంద్రబాబు నివాసంలో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. పార్టీకి అధ్యక్షుడు ఎల్.రమణ రాజీనామా అంశంతో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత పెరిగింది. పార్టీకి కొత్త నాయకుడు ఎన్నిక, పార్టీలో ప్రస్తుత పరిస్థితులపై టీటీడీపీ నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నరసింహులు, తిరునగరి జ్యోత్స్న, నన్నూరి నర్సిరెడ్డి, అశోక్ గౌడ్, టీటీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు జయరామ్ హాజరు అయ్యారు.. కొత్తకోట దయాకర్ రెడ్డి హాజరు కాలేదని తెలుస్తోంది.

Full View


Tags:    

Similar News