Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద
Nagarjuna Sagar: 14 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద
Nagarjuna Sagar: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు సాగర్ ప్రాజెక్ట్ 14 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 587.30 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 305.6838 టీఎంసీలుగా ఉంది. ఇక.. సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో లక్షా 52 వేల 723 క్యూసెక్కులుగా ఉంది.